Clashes Between Two Groups : మద్యం మత్తులో విచక్షణారహితంగా కొట్టుకున్న యువకులు | ABP Desam

2022-07-05 1

గోల్కొండ బోనాల్లో రెండు గ్రూపులమధ్య కొట్లాట జరిగింది. మద్యం మత్తులో యువకులు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. కర్రలతో, రాళ్లతో దాడి చేసుకున్నారు. యువకులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. పోలీసులు ఓ యువకుడిని చితకబాదిన వీడియో సోషల్ మీడియా వైరల్ అయ్యింది. ఈ గొడవలకు కారణమైన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.